Sunday, September 8, 2024
HomeTrending NewsRains: ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు

Rains: ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు

ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారా ల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్‌ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు పేర్కొంది.

అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు

మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం

భారీ నుంచి అతిభారీ వర్షాలు

సిద్దిపేట, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి.

భారీ వర్షాలు..

ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి

మోస్తరు నుంచి భారీ వర్షాలు..

హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల ప్రాంతాలు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్