Thursday, May 8, 2025
HomeTrending News'దసరా' ట్విట్టర్ రివ్యూ

‘దసరా’ ట్విట్టర్ రివ్యూ

నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా‘ దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న పాటలు, టీజర్స్‌, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అమెరికా లాంటీ ప్రదేశాల్లో ప్రీమీయర్స్ పడడంతో టాక్ బయటకు వచ్చింది.

మరి సినిమాల ఎలా ఉంది.. నటీనటుల ఫెర్మామెన్స్ ఎలా ఉంది.. తెలుగు వారిని ఎలా ఆకట్టుకోనుంది.. మొదలగు అంశాలను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..

పాటలు, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా అదిరిపోయిందని.. నాని నటన కేక ఉందని.. కీర్తి కూడా ఇరగదీసిందని అంటున్నారు.. ముఖ్యంగా ఇంటర్నెల్ బ్లాక్ కేక  పెట్టించిదని.. ఇంత వరకు తెలుగులో అలాంటీ ఎపిసోడ్ చూడలేదని అంటున్నారు. క్లైమాక్స్ కేక ఉందని.. కొద్దిగా ల్యాగ్ ఉందని అని కూడా అంటున్నారు. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తోంది.గోదావ‌రి ఖ‌ని స‌మీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ రా అండ్ ర‌స్టిక్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్