Monday, March 17, 2025
HomeTrending NewsNara Lokesh: తాడిపత్రి లో లోకేష్ యువ గళం యాత్ర

Nara Lokesh: తాడిపత్రి లో లోకేష్ యువ గళం యాత్ర

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం  శింగనమల నియోజకవర్గం ఉలికుంటపల్లి విడిది కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి  నారా లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి శింగనమలలో యాత్ర పూర్తి చేసుకొని తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

 లోకేష్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి తదితర తెలుగుదేశం నేతలు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్