Thursday, January 23, 2025
Homeఅంతర్జాతీయంనేపాల్ ప్రధానిగా మళ్ళీ కేపి ఓలి

నేపాల్ ప్రధానిగా మళ్ళీ కేపి ఓలి

నేపాల్ ప్రధానమంత్రిగా కేపి శర్మ ఓలి ని నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి నియమించారు. సోమవారం పార్లమెంట్ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓలి ఓడిపోయారు.  ప్రచండ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్), నేపాలీ  కాంగ్రెస్ లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. కాని రెండు పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు.

అధ్యక్షురాలు విద్యాదేవి  ఇచ్చిన గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు  చేయడంలో ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయి. దీంతో  పార్లమెంట్ లో అతి పెద్ద పార్టీకి నేతగా వున్న ఓలిని ప్రధానిగా నియమిస్తున్నట్లు విద్యాదేవి ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్