Friday, March 6, 2026
HomeTrending News7న స్టాలిన్ ప్రమాణ స్వీకారం

7న స్టాలిన్ ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ మే 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డిఎంకె కూటమి 159 స్థానాల్లో ఘన విజయం సాధించింది.  డిఎంకె సొంతంగా 125 సీట్లలో విజయ దుందుభి మోగించింది. 4వ తేదిన పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై  స్టాలిన్ ను తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి ఫళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కు తన రాజీనామా సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular