Friday, June 12, 2026
HomeTrending Newsసిఎంగా 8వ దఫా నితీష్ ప్రమాణ స్వీకారం

సిఎంగా 8వ దఫా నితీష్ ప్రమాణ స్వీకారం

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మధ్యహ్నం 2 గంటలకు 8 వ సారి ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రి గా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. పాట్న రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో నితీష్, తెజస్విలతో గవర్నర్ పగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు.

నిన్న టి నుంచి రెండు సార్లు గవర్నర్ ను కలిసిన నితీశ్ కుమార్… మొదటిసారి కలిసినప్పుడు ముఖ్యమంత్రిగా రాజీనామా సమర్పించారు. రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular