Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్Australian Open: జొకోవిచ్ దే టైటిల్

Australian Open: జొకోవిచ్ దే టైటిల్

నొవాక్‌ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. తన కెరీర్ లో పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అవతరించాడు. నేడు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ -2023 ఫైనల్లో ఈ సెర్బియా సూపర్ స్టార్ 6-3; 7-6; 7-6 తేడాతో గ్రీకు వీరుడు స్టెఫానోస్ సిట్సిపాస్ పై విజయం సాధించాడు. ఈ టైటిల్ తో పాటు వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ ను కూడా సొంతం చేసుకున్నాడు.

అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన రాఫెల్ నాదల్ (22 సార్లు) సరసన చోటు దక్కించుకున్నాడు.

ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 5 స్థానంలో ఉన్న జోకోవిచ్ మరోసారి నంబర్ స్థానం దక్కించుకున్నాడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్