Monday, September 23, 2024
HomeTrending NewsJana Sena: "జాగోరే జాగో కదిలిందిర జనసేన" పాట

Jana Sena: “జాగోరే జాగో కదిలిందిర జనసేన” పాట

ఏపీలో ఎన్నిక‌ల యుద్ధానికి  జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్హమవుతున్నారు. వారాహి విజయ యాత్ర రెండో విడ‌త ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఆదివారం పార్టీకి సంబంధించి ప్ర‌త్యేకంగా పాట‌ను రూపొందించింది. విడుద‌ల చేసింది. ఈ పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

‘జాగోరే జాగో క‌దిలింద‌ర జ‌న‌సేన’ అంటూ  సాగే ఈ పాట‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు . న‌ల్ల‌గొండ గ‌ద్ద‌ర్ తో పాటు మ‌ధుప్రియ దీన్ని  ఆలపించారు. బుర్రా స‌తీష్ రాయగా చిక్కాల వెంక‌ట కృష్ణ వీడియో ఎడిటింగ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్