Saturday, January 18, 2025
Homeసినిమాసెప్టెంబర్‌లో పవన్ 'ఓజి' షూటింగ్‌

సెప్టెంబర్‌లో పవన్ ‘ఓజి’ షూటింగ్‌

పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఓజి’ కోసం అందరికీ తెలిసిందే. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పటికే చాలా మేర షూటింగ్ కంప్లీట్ కాగా ఇక నెక్స్ట్ మరో షెడ్యూల్ కోసం మేకర్స్ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. మరి ఈ షూట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

ఈ సెప్టెంబర్ లో పవన్ మొదట ఉస్తాద్ భగత్ సింగ్ ని ఒక వారం పాటు షూట్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ వారం షూట్ తర్వాత మిగతా నెల అంతా కూడా ఓజి కోసం పవన్ కేటాయించినట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. దీనితో ఈ సెప్టెంబర్ లోనే ఓజి కూడా మొదలు కానుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్