Monday, June 8, 2026
HomeTrending Newsసిఎంకు పాలిటెక్నిక్ లెక్చరర్ల కృతజ్ఞతలు

సిఎంకు పాలిటెక్నిక్ లెక్చరర్ల కృతజ్ఞతలు

పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్‌– 2016 ను పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ జీవో నెంబర్‌ 10 విడుదల చేసి నందుకు వారు  సిఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

సిఎంను కలుసుకున్న వారిలో  పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ కన్వీనర్‌ సి.రాజేంద్రప్రసాద్, కో–కన్వినర్లు రామ్మోహన్‌ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్‌లు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular