Tuesday, April 15, 2025
HomeTrending Newsకేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ

కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ

Prime Minister Narendra Modi At Kedarnath : 

ఉత్తరఖండ్ లో రెండు రోజుల పర్యటన కోసం పయనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మోదీ ప్రత్యేకపూజలు నిర్వహించారు.

Prime minister Narendra modi

దేవభూమి ఉత్తరాఖండ్‌లోని  కేదారనాథ్ఆలయ సందర్శన అనంతరం ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Must Read :.శక్తికాంత్ దాస్ పదవీకాలం పొడిగింపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్