Saturday, June 13, 2026
Homeస్పోర్ట్స్Tennis League: పుణేలో టెన్నిస్ ప్రీమియర్ లీగ్

Tennis League: పుణేలో టెన్నిస్ ప్రీమియర్ లీగ్

ఈ ఏడాది టెన్నిస్ ప్రీమియర్ లీగ్ కు పూణే ఆతిథ్యం ఇస్తోంది. ది ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, మహారాష్ట్ర స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ లీగ్  డిసెంబర్ 7 నుంచి 11 వరకూ ఐదు రోజులపాటు జరగనుంది.

మూడేళ్ళ క్రితం టెన్నిస్ ప్రీమియర్ లీగ్ మొదలైంది. ఈ ఏడాది జరుగుతోన్నలీగ నాలుగో విడత టోర్నీ. పూణే లోని బలేవాడి స్టేడియంలో  జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

పూణే జాగ్వార్స్, ముంబై లియోన్ ఆర్మీ, ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రయికర్స్, చెన్నై స్టాలియన్స్, పంజాబ్ టైగర్స్, గుజరాత్ పాంథర్స్, ఢిల్లీ బిన్నీ బిగ్రేడ్, బెంగుళూరు స్పార్టన్స్ జట్లు పోటీలో ఉన్నాయి.

గత సీజన్ లో హైదరాబాద్ విజేతగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular