Sunday, January 19, 2025
Homeసినిమాపెళ్లి బంధంతో ఒక్కటైన ప్రేమ పక్షులు

పెళ్లి బంధంతో ఒక్కటైన ప్రేమ పక్షులు

They married:  బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్ – అలియా భట్ వివాహం ఈ సాయంత్రం జరిగింది. రణబీర్ నివాసంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన బంధువులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్