Sunday, January 19, 2025
HomeTrending Newsఅనాథలకు హక్కులు కల్పించాలి

అనాథలకు హక్కులు కల్పించాలి

అనాథ హక్కుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులు,తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును గాదె ఇన్నయ్య నేతృత్వంలో FORCE,ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిశారు. అనాథల కొరకు ప్రత్యేక చట్టం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని,కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో సమస్యలను వివరించాలని ఈ సందర్భంగా కోరారు. వారి సమస్యలను సామరస్యంగా విన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సానుకూలంగా స్పందించి సీఎం కెసిఆర్ తో చర్చిస్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్