Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్French Open Badminton-2022: సెమీస్ కు సాత్విక్-చిరాగ్ జోడీ

French Open Badminton-2022: సెమీస్ కు సాత్విక్-చిరాగ్ జోడీ

ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ­2022 లో ఇండియాకు ఒక పతకం ఖాయమైంది. పురుషుల డబుల్స్ లో భారత ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి లు సెమీ ఫైనల్లో ప్రవేశించారు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో వరల్డ్ నంబర్ వన్ జోడీ, జపాన్ కు చెందిన తకురో హోకి-యుగో కోభ్యాసిపై హోరా హోరీ పోరులో 23-21; 21-18 తేడాతో విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టారు.

రేపు జరిగే సెమీస్ పోరులో సౌత్ కొరియా ఆటగాళ్ళు డబ్ల్యూ హెచ్ కిమ్- ఎస్ జి చోయ్ తో తలపడనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్