Saturday, May 11, 2024
Homeస్పోర్ట్స్Swiss Open-2023: సెమీస్ లో సాత్విక్-చిరాగ్ జోడీ

Swiss Open-2023: సెమీస్ లో సాత్విక్-చిరాగ్ జోడీ

స్విస్ ఓపెన్-2023లో భారత ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టిలు పురుషుల డబుల్స్ లో సెమీస్ లో అడుగు పెట్టారు. గత అర్థరాత్రి హోరాహోరీగా జరిగిన  క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ ద్వయం  జేపీ బే – లస్సే  మాల్డే  జోడీపై 15-21; 21-11; 21-14  తేడాతో నెగ్గి టైటిల్ రేసులో నిలిచారు.

నేడు జరిగే సెమీస్ పోరులో మలేషియా జోడీ ఆంగ్ యూ సిన్- టో యే ఈ లతో సాత్వి-చిరాగ్ జోడీ తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్