Saturday, January 18, 2025
HomeTrending Newsఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల

ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల

Schedule Release For Mlc Positions Of Local Organizations

తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్,  ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీ ఉండగా, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

నవంబర్ 16వ తేదిన నోటిఫికేషన్ విడుదల అవుతుండగా నవంబర్ 23వ తేదిలోగా నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇస్తారు. నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26వ తేది నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. డిసెంబర్ 10 వ తేదిన పోలింగ్, డిసెంబర్ 14వ ఓట్ల లెక్కింపు చేపడతారు.

Also Read :ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? బాబు ప్రశ్న

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్