Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Denmark Open 2022: క్వార్టర్స్ కు సేన్, సాత్విక్-చిరాగ్ జోడీ

Denmark Open 2022: క్వార్టర్స్ కు సేన్, సాత్విక్-చిరాగ్ జోడీ

డెన్మార్క్ ఓపెన్ లో భారత ఆటగాళ్ళు లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన మ్యాచ్ ల్లో సేన్ మన దేశానికే
చెందిన హెచ్ ఎస్ ప్రణయ్ పై
21-9; 21-18తేడాతో ఓడించారు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్- చిరాగ్ జోడీ 21-14; 21-16 తేడాతో ఇండోనేషియా ఆటగాళ్ళు ముహమ్మద్ షోహిబుల్-బగాస్ మౌలానా పై గెలుపొందారు.

పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్; మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్, తానీషా క్రాస్టో జోడీ; మహిళల డబుల్స్ లో త్రెసా జాలీ- గాయత్రి గోపీచంద్ లు తమ ప్రత్యర్థులపై ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్