Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Badminton Asia Championships-2022: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మూడోరోజు నిరాశే మిగిలింది.  మహిళల సింగిల్స్ లో సింధు, పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ షెట్టిలు మాత్రమే విజయం  సాధించారు.

మహిళల సింగిల్స్ లో…

  • పివి సింధు 21-16;  21-16 తో సింగపూర్ క్రీడాకారిణి యో యాన్ హోయ్ పై విజయం సాధించింది
  • సైనా నెహ్వాల్ చైనా క్రీడాకారిణి వాంగ్ ఝీ ఈ చేతిలో 12-21; 21-7; 21-13  తేడా తోఓటమి పాలైంది.

పురుషుల సింగిల్స్ లో…

  • కిడాంబి శ్రీకాంత్ 16-21; 21-17;  17-21తో చైనా క్రీడాకారుడు వెన్ హాంగ్ యంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

పురుషుల  డబుల్స్ లో…

  • సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి – చిరాగ్ శెట్టి జోడీ 21-17; 21-15 తో జపాన్ ద్వయం అకిరా కాగా-తైచీ సైటో పై విజయం సాధించారు.

మిక్స్డ్  డబుల్స్ లో…

  • ఇషాన్ భట్నాగర్ – తానీషా క్రెస్టో జోడీ 21-18;21-19 తేడాతో మలేషియా ద్వయం టన్ కియాన్  మెంగ్ – లై పీ జింగ్ చేతిలో ఓటమి పాలైంది.

Also Read : ఆసియా బ్యాడ్మింటన్: సింధు, సైనా, శ్రీకాంత్  గెలుపు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com