Saturday, January 18, 2025
Homeసినిమాసెన్సార్ పూర్తి చేసుకున్న క్రైమ్ థ్రిల్లర్ 'స్పార్క్ 1.0'

సెన్సార్ పూర్తి చేసుకున్న క్రైమ్ థ్రిల్లర్ ‘స్పార్క్ 1.0’

ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి సురేష్ మాపుర్ దర్సకత్వంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రూపొందిన సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘స్పార్క్ 1.O’ (ఒన్ పాయింట్ ఓ).  ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఆగస్టు ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇద్దరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని హీరోయిన్స్ లో ఒకరైన భవ్యశ్రీ పేర్కొన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఫైట్స్: రమణ మాస్టర్, సినిమాటోగ్రాఫర్; గోపి (అమితాబ్), ఎడిటర్: అనిల్ కుమార్, నిర్మాత: వి.హితేంద్ర, దర్శకత్వం: సురేష్ మాపుర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్