Saturday, January 18, 2025
HomeTrending Newsలోకేష్ జూమ్ లో కొడాలి, వంశీ

లోకేష్ జూమ్ లో కొడాలి, వంశీ

Sudden Surprise: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వింత అనుభవం ఎదురైంది. టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీట్ లోకి అనూహ్యంగా  మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు.  జూమ్ మీటింగ్ మధ్యలో వీడియోలోకి వచ్చిన వల్లభనేని వంశీ,కొడాలి నాని లోకేష్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక విద్యార్ధిని గన్నవరం వంశీ ఆఫీసులో నుండే లాగిన్ అయ్యారు.  వైసీపీ నేతలు కనిపించడంతో వెంటనే నిర్వాహకులు వీడియో కట్ చేశారు.

నవ్య తోట అనే అమ్మాయి లాగిన్ లో నుంచి వంశీ, కృష్ణ కార్తీక్ అనే అబ్బాయి తో కొడాలి నాని జూమ్ లోకి వచ్చి నారా లోకేష్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు.  స్టూడెంట్స్ పేరుతో వైసీపీ నేతలు రావడంతో లోకేశ్ ఫైర్ అయ్యారు. అమ్మాయిల పేరుతో మీరు రావడం ఏమిటని లోకేష్ నిలదీశారు.  దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్