రవితేజ ‘రావణాసుర’ షూటింగ్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేటితో  పూర్తయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో […]