సుమన్ ని అభినందించిన మెగాస్టార్

సుమన్ నీచల్ కులమ్ అనే తమిళ చిత్రంతో నటుడు అయ్యారు. ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ‘నేటి భారతం’, ‘సితార’, ‘బావ బావమరిది’ తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. 1990లో […]

దాసరి స్మారక పురస్కారాల ప్రదానం

Awards: దర్శక దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు పంచమ వర్ధంతిని పురస్కరించుకుని… ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు నిర్మాతల మండలి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి  పుష్పమాల సమర్పించి జ్యోతి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com