ప్రఫుల్ ను తొలగించండి : ఎన్సీపి ఎంపి

లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ తీరుపై బిజెపిలోనే బిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్షద్వీప్ బిజెపి అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్ ప్రఫుల్ కు అండగా ఉండగా, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాసిం ప్రఫుల్ చర్యలను నిరసిస్తూ ప్రధానికి […]