తాలిబన్లకు పశ్చిమ దేశాల షరతులు

ఆఫ్ఘనిస్తాన్ లో విద్యార్థునుల కోసం పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలనే డిమాండ్ పెరుగుతోంది. తాలిబన్లు కాబూల్ వశం చేసుకుని రెండు నెలలు గడుస్తున్నా  బాలికల విద్యపై ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. పరిపాలన పగ్గాలు చేపట్టిన […]