వెండితెర చందమామ… రాజశ్రీ

తెలుగు తెరకి పరిచయమైన నిన్నటితరం అందాల కథానాయికలలో రాజశ్రీ ఒకరు. కేఆర్ విజయ తరువాత అంతటి అందమైన నవ్వు రాజశ్రీలో కనిపిస్తుందని అప్పట్లో చెప్పుకునేవారు. అలాగే కృష్ణకుమారి తరువాత కళ్లతోనే అద్భుతంగా హావభావాలను పలికించగల నాయికగా […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com