గవర్నర్ ను కలవనున్న సిఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ను కలవ నున్నారు. ఇటీవల సిఎం జగన్ ఢిల్లీలో రెండ్రోజులపాటు పర్యటించారు, రాష్ట్రానికి సంబంధించిన పలు […]

కొలువు దీరిన కేరళ అసెంబ్లీ

కేరళలో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. 15వ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మొత్తం 140మంది సభ్యులుండగా నేడు 137మంది ప్రమాణ స్వీకారం చేశారు. సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ కు చెందిన […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com