మోక్షజ్ఞ సినిమాకు టైటిల్ ఫిక్స్…

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు సంతోషం కలిగించే వార్తను బాలకృష్ణ చెప్పారు. ఆదిత్య 369 సినిమా సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ […]