నరేగా బిల్లులు చెల్లించండి: హైకోర్టు

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది.  జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని ఆదేశించింది. చెల్లించకపోతే ఉన్నతాధికారులు కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలసి ఉంటుందని […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com