మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్ బాబు క‌న్నుమూత‌

Ramesh Babu died: సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మ‌హేష్ బాబు సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్ బాబు క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 56 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com