Shraddha Srinath: ‘సైంధవ్’ లో నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్‌.

వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్ఠాత్మకంగా […]