‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ విడుదల

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌ పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. […]