Monday, August 3, 2026

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-5

కొండ అన్న మాటంటే అన్నమయ్యకు పరవశం. ఎన్ని వేల చోట్ల కొండను వర్ణించినా తనివి తీరినట్లు లేదు. పల్లవి ఎత్తుగడలో కొండతో ప్రాంభించినవి, చరణాల్లో కొండను బంధిచినవి కోకొల్లలు. కట్టెదుర వైకుంఠము కాణాచయిన...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-4

మనమేదయినా కొత్త తీర్థానికో, క్షేత్రానికో వెళితే అక్కడ ఎక్కడ ఉండాలో, ఎన్నాళ్ళుండాలో లెక్కలు వేసుకుని ఏర్పాట్లు చేసుకుంటాం. ఆ ఊరికి ఎప్పుడు బయలుదేరి ఎలా వెళ్లాలో ముందే నిర్ణయించుకుంటాం. అక్కడికెళ్లాక ప్రధానమయిన ప్రదేశాలేవీ...

మాట- పాట- బాట

పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-3 

తిరుమల ఉత్సవాల్లో రకరకాల వాహనాల మీద స్వామివారు ఊరేగడాన్ని మనం చూడగలుగుతాం. ఆయా వాహనాల ప్రత్యేకతలు తెలిస్తే మరింత భక్తితో నమస్కారం పెట్టుకుంటాం. అన్నమయ్య మనలా ఎందుకు చూస్తాడు? ఒక ఉత్సవంలో వెంకన్న...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-2

పల్లవి:- నానాదిక్కుల నరులెల్లా వానలలోననె వత్తురు కదలి చరణం-1 సతులు, సుతులు, పరిసరులు, బాంధవులు
హితులు గొలువగా నిందరును  శతసహస్ర యోజన వాసులును
 వ్రతముల తోడనె వత్తురు కదలి చరణం-2 ముడుపులు, జాళెలు, మొగిదల మాటలు
కడలేని ధనము కాంతులును  కడుమంచి మణులు...

అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-1

తిరుమలలో దాదాపు 1400 సంవత్సరాల కిందట జరిగిన బ్రహ్మోత్సవాల గురించి చారిత్రిక ఆధారాలున్నాయి. అంతకు ముందు కూడా జరిగే ఉంటాయి. శాసనాల్లాంటి ఆధారాలు దొరికి ఉండకపోవచ్చు. శిలాశాసనాలు, రాగి రేకులు, తాళపత్రాలు, కాగితం...

నటనలో మోహన్ లాల్ ఘటన

ఒక గొప్ప హీరో నటించిన గొప్ప సినిమాలో గొప్ప పాట గొప్ప మ్యూజిక డైరెక్టర్ కంపోజ్ చేయగా గొప్ప గాయకులు గొప్పగా పాడగా గొప్పగా లిరికల్ విడుదల అయిన గొప్పల కుప్పను మనం సాధారణంగా చెవులున్నాయి కాబట్టి వింటూ ఉంటాం. కళ్లున్నాయి...

తెల్లబోతున్న తెల్ల రేషన్ కార్డు

ప్రపంచంలో ఏ భాషలో అయినా మొదటి పలకరింపు "బాగున్నారా?". ఒకవేళ మనం ఆ సమయానికి కష్టంలో ఉన్నా బాగున్నామనే చెబుతాం. వెనువెంటనే "మీరెలా ఉన్నారు?" అని అడుగుతాం. వాళ్ళు కూడా బాగున్నామనే చెబుతారు....

తనకు తానే మరమ్మతు చేసుకునే తారు

మనం రకరకాల పన్నులు కడుతూనే ఉంటాం. "పన్నుమీద పన్నున్నవారు ఇంటిమీద ఇల్లు కడతారు" అని సామెత కూడా ఉంది. ఈ సామెతలో నిజమెంతో కానీ...ఇంటిమీద ఇల్లు కట్టిన ప్రతివాడూ ప్రభుత్వానికి పన్ను మీద...

వైద్య వ్యాపార లక్ష్యాలే ప్రధానం 

వ్యాపారం అన్నాక లాభాల కోసం వెంపర్లాడటం సహజం. విద్య, వైద్యం కూడా వ్యాపారం అయిపోయాక.. అక్కడ లాభాలు పండించుకోవాలనుకోవడం సహజం. కొంతమంది లక్ష్యాలు వింటే గుండె గుభిల్లుమంటుంది. శరీరం కుప్పకూలుతుంది. అందులోనూ అది ఒక...

Most Read