Monday, August 3, 2026

తెలంగాణ జన్మ నక్షత్రం

హై స్కూల్ చదువుల్లో పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు, ప్రతిపదార్థాలు తప్పనిసరిగా నేర్పుతారు. మనం మార్కుల కోసమే చదివినా...నిజానికి జీవితాంతం ఇవి ఉపయోగపడుతూనే ఉంటాయి. మనసులో భావాన్ని వ్యక్తం చేయడానికి భాషే...

మనదగ్గర రాంగ్ పార్కింగే రైట్

నిజానికి ఇది రాయాల్సిన సబ్జెక్టే కాదు. రాశామన్న తృప్తికోసం రాయాల్సిన మొక్కుబడి విషయం- అంతే. పాపం! దీనికి హైదరాబాద్ లో మనముండే కాలనీ ఏమి చేయగలదు చెప్పండి? కాలనీ మెయిన్ రోడ్డంతా అటు ఇటు ఇళ్లు...

వరి విజ్ఞానానికి ఎల్ విజయలక్ష్మి నృత్యానికి ఏమిటి సంబంధం?

తెలుగు వరి రైతులకూ, సినీ నటి ఎల్. విజయలక్ష్మికి, 'వీక్షణం ' జూమ్ పత్రికకు ఏమిటి సంబంధం? ఒకటి ఉంది. 'హరిత విప్లవం'లో భాగంగా అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ సహా ఆసియాలో వరి ఉత్పత్తి పెరిగేందుకు, తద్వారా రైతుల...

ఊపిరి తిత్తులకు ఊపిరులూదాలి

ప్రాణాయామం:- ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, యోగ శరీర మానసిక ఆరోగ్యానికి ఎంత మంచివో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొంచెం ఒళ్ళు వంచి పనిచేస్తే శరీరానికి వ్యాయామం జరగవచ్చు. ప్రాణాయామంతో ఊపిరితిత్తులకు వ్యాయామం జరుగుతుంది. వీలైనంత...

మెట్రోను వదిలించుకోనున్న ఎల్ అండ్ టీ

హైదరాబాద్ మెట్రో అప్పుల కుప్పగా తయారయ్యింది. భారత దేశంలో మిగతా మెట్రోలన్నీ ప్రభుత్వాలే నిర్వహిస్తుండగా పబ్లిక్, ప్రయివేట్ పార్ట్ నర్ షిప్- పి పి పి మోడల్లో నడుస్తున్నది హైదరాబాద్ మెట్రో ఒకటే....

‘కూలీ’ ఇచ్చి కొట్టించుకోవడమంటే ఇదే

ఈమధ్య ఒక సర్జరీ జరిగి దాదాపు వారంపాటు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. పెయిన్ కిల్లర్లు, నిద్రపట్టే మందులు వాడడంవల్ల పగలుకూడా పడుకున్నట్లే ఉంటుంది. ఆసుపత్రి నుండి డిస్ చార్జ్ అయ్యేప్పుడు సాహిత్యశాస్త్రంలో కూడా...

ప్రమాదాల నివారణలో సరికొత్త ఆవిష్కరణ

ప్రమాదాలు జరిగినప్పుడు కార్లలో ఆటోమేటిగ్గా ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకునే సాంకేతికత చాలా దశాబ్దాలుగా అందుబాటులో ఉంది. అయితే సీటు బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకుని రక్షణగా నిలబడతాయన్న విషయం...

సువర్ణ రోగంతో ఏర్పడ్డ సంధి

సవర్ణదీర్ఘసంధి సంస్కృతానిది. ఏది తెలుగో, ఏది సంస్కృతమో తెలియనంతగా పెనవేసుకుపోయి ఉంటాయి కాబట్టి ఆ చర్చ ఇక్కడ అనవసరం. అత్యంత సరళమైనది, సులభమైనది, సహజమైనది సవర్ణదీర్ఘసంధి. అలాంటి సవర్ణదీర్ఘసంధికి ఇలాంటి చెప్పుకోలేని కష్టం...

ఒక చెత్త ప్రకటన – ఒక మంచి ప్రకటన

భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే భాషతో పోలిస్తే ప్రకటనల్లో భాష ఇంకా...

హతవిధీ! వాగ్దేవీ!

వాల్మీకి రామాయణం సుందరకాండ. సీతాన్వేషణలో భాగంగా వంద యోజనాల సముద్రం దాటి...చీకటి పడేవరకు ఆగి...పిల్లి పిల్లంత రూపంలోకి మారి...రావణుడు నిద్రిస్తున్న పుష్పకవిమానంలోకి వెళతాడు హనుమంతుడు. ఆ పుష్పక విమానం నేలను తాకకుండా గాల్లో...

Most Read