ఇప్పుడు విజయ్ అభిమానులందరి దృష్టి 'ది గోట్' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) పైనే ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. రీసెంటుగా...
నాని తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి మంచి దూకుడు చూపిస్తూ వచ్చాడు. ఏడాదికి రెండు .. మూడు సినిమాలు తన వైపు నుంచి థియేటర్స్ కి వెళ్లేలా చూసుకున్నాడు. అలాంటి...
విశ్రాంత ఇంజినీర్ కన్నయ్యనాయుడును ఏపీ ప్రభుత్వం జలవనరుల శాఖలో మెకానికల్ విభాగం సలహాదారుడిగా నియమించింది. 90 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఇటీవల కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్ అమర్చడంలో కీలకపాత్ర...
ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయండంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసినట్లుగా పలు పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలపై భారత సర్వోన్నత న్యాయస్థానం...
యుద్ధం లేనిది అయోధ్య అన్నారు పండితులు. అంటే రాముడి అయోధ్యలో మానసికంగా, భౌతికంగా యుద్ధాలు చేసుకునే అవసరమే ఉండదు. అది త్రేతాయుగం. ఇది కలియుగం. ఈ యుగంలో ఏదయినా ముందు అనుమానం, అవమానం,...
వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కర్ ను కలిసి తమ రాజీనామా లేఖలు సమర్పించారు....
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై టిటిడి ఆంక్షలు విధించింది. ఇకపై కౌంటర్ లో ఆధార్ కార్డు చూపిస్తేనే అదనపు లడ్డూలు ఇవ్వనున్నారు. మూడేళ్ళ క్రితం లడ్డూ విక్రయాలపై నిబంధనలు సడలించి టికెట్...
మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్మడ్ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్.....
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, రాజ్య సభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ వెల్లడించారు. ఆ కారణాలేమిటో బహిరంగంగా అన్నీ...
మాతృ భాష. అమ్మ భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి / తెలంగాణా తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం....