రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన...
రాజ్యసభలో తెలుగుదేశం రీఎంట్రీ ఇవ్వనుంది. ఆవిర్భావం తరువాత 40 ఏళ్ళపాటు పెద్దలసభలో కొనసాగిన ఆ పార్టీ ఈ ఏప్రిల్ లో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఘన విజయం తరువాత...
బాలకృష్ణ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఆయన చేస్తున్న 109వ సినిమాపైనే ఉంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా...
తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన చెప్పుకోదగిన చిత్రాలలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఒకటి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా,...
2024 పారిస్ ఒలింపిక్స్ గొప్పగా జరగలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చిన పతకాలు నాసిరకం అన్నవాళ్లను చూశాం. కానీ ఎన్నో ప్రత్యేకతలకు కూడా వేదికైంది. అవి కూడా తెలియాలి కదా!
మొదటిసారిగా పారిస్...
భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా... ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోయే జై...
వారు బతికి బాగుంటే ఇంకెందరినో బతికించేవారు. ప్రాణాల విలువ తెలీని రాక్షసుల చేతుల్లో బలయిపోయారు.
ఒకరా! ఇద్దరా! ఎంతోమంది మహిళలు దుష్టుల చేతిలో హతమయ్యారు. అవుతూనే ఉన్నారు. వ్యవస్థ డొల్లతనం బయట పడేలా చట్టమూ...
ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈడీ దాఖలు చేసిన కేసులో కవితకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బి ఆర్ గవాయ్,...
మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల...
సీనియర్ స్టార్ హీరో విక్రమ్ నుంచి ఇటీవల 'తంగలాన్' సినిమా వచ్చింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను...