టీమిండియా పేస్ బౌలర్, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా...
రాష్ట్రంలో వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. నేడు సచివాలయంలో సిఎం అధ్యక్షతన...
మొదటి నుంచి కూడా సుధీర్ బాబు తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. కంటెంట్ డిఫరెంట్ గా ఉంటేనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలో...
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం కడప నుంచే మొదలవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప లోక్ సభకు ఉప ఎన్నిక వస్తుందంటూ ఇటీవల...
దేశవ్యాప్తంగా ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు కుండపోత వానలు హడాలెత్తిస్తున్నాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర నది బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో కొన్ని రోజులుగా అస్సాంలోని నదీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి....
మా హిందూపురం అకవుల కథ ఇది. 1989 నాటికి మా ఊరి జనాభా బహుశా డెబ్బయ్ వేలు అయి ఉండాలి. అప్పుడు ఊళ్లో పది మంది కవులనుకునే అకవులం ఉండేవాళ్లం. జనాభా దామాషాలో...
దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని...
18వ లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నిక కాగా ఇద్దరు మాత్రం వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి గెలిచిన అమృత్‌పాల్ సింగ్, జమ్మూ కాశ్మీర్ లోని...
ప్రభాస్ తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన 'కల్కి' వసూళ్ల పరంగా కొత్త రికార్డులను రాబడుతూ దూసుకుపోతోంది. ఆ తరువాత ప్రభాస్ నుంచి 'రాజా సాబ్' .. 'సలార్ 2' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి....