కావ్యకన్య, కవితాకన్య అంటారు. ఏ కవికైనా తాను రాసిన కావ్యమో, కవిత్వమో నిజంగానే కన్న కూతురిలా ఉంటుంది. అలాంటిది సిరివెన్నెల లాంటివారికైతే నవమాసాలు మోసి…కన్న ప్రసవవేదన ఇంకా ఎక్కువ ఉంటుంది. సినిమా కథలో...
భారత దేశంలో కొండాకోనలకు చెప్పుకోలేని కష్టం వచ్చింది.
"అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిను కొండాకోనలకొదిలేశాడా?" అని స్వాతిముత్యంలో సి నా రె మనిషి బాధకు కొండాకోనలను ప్రస్తావించారు. పాపం ఇప్పుడా...
నక్సలైట్ దళాలకు దళాలు, అగ్రనేతలు లొంగిపోతున్నవేళ ఇది. వచ్చే మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా చేస్తామని, కూకటివేళ్ళతోపాటు ఏరిపారేస్తామని హోమ్ మంత్రి అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో దాదాపు...
"పోతనార్యుని గేహమున భారతీదేవి చిగురు చేతుల వంట చేయునాడు..."
అని బమ్మెర పోతన ఇంట్లో సరస్వతీదేవి ఇష్టంగా వంట చేసి పెట్టేదని...అందుకే పోతన కవితకు అంతటి మహిమ అని గుర్రం జాషువా అన్నాడు.
అలాంటి పోతన...
సరిహద్దుల్లో యుద్ధం ఎలా చేయాలో నాకు నేర్పించారు. ఇంట్లో నిత్యజీవన యుద్ధం ఎలా చేయాలో ఆమెకు ఎవరూ నేర్పలేదు.
మిలటరీలో చేరేనాటికి నా వయసు 18. ఉత్సాహంగా చేతిలో ఒక పెట్టె, గుండెనిండా ధైర్యంతో...
నాదబ్రహ్మ త్యాగయ్య తిరుమల వెళ్ళిన సమయానికి స్వామి కనిపించకుండా తెర ఉంది. (కొన్ని సేవలకు తెర వేసే సంప్రదాయం ఇప్పటికీ ఉంది) మనమైతే తెరతీసేవరకు ఒకరిమీద ఒకరు పడి తొక్కుకుంటూ...విసుక్కుంటూ ఉంటాం. "తెర...
శివుడికోసం పార్వతి తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఆయనేమో ఒక పట్టాన కరుణించడు. కొంతకాలం ఒంటికాలిమీద నిలుచుని తపస్సు చేస్తుంది. కొంతకాలం ఆకో, పండో తింటూ తపస్సు చేస్తుంది. చివరికి ఆకులు కూడా తినకుండా...