Sunday, January 19, 2025
HomeTrending Newsవైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు.వైఎస్ షర్మిల కార్ వ్యాన్ ను తగలబెట్టిన TRS కార్యకర్తలు పాదయాత్ర వాహనాలపై రాళ్ళు రువ్వారు. నర్సంపేటలో టెన్షన్ వాతావరణం మద్య సాగుతున్న పాదయాత్ర. వైఎస్ షర్మిల పాదయాత్ర లో 4 ఎసిపి లు,500 మంది పోలీస్ లు. అరెస్ట్ ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. నిన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల.

ఆమెను ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. షర్మిల పాదయాత్రలో ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 120 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. నిన్న (ఆదివారం) నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. కాగా షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల పాదయాత్ర మార్గంలో టీఆర్ఎస్ మహిళలు కలుస్తున్నారు.

Also Read : KCR అంటే “కల్వకుంట్ల కమీషన్ రావు”- వైఎస్ షర్మిల

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్