కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ లు దండే విఠల్, కోటి రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రసాద్ లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించిన శాసనమండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ..ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి.పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నూతన సభ్యులను మంత్రులు, ఎమ్మెల్యే లు అభినందించారు.