విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన తమ దృష్టికి వచ్చిందని, వారితో ప్లాంట్ యాజమాన్యం చర్చలు జరుపుతోందని వెల్లడించారు.
ఉద్యోగుల ఆందోళన దృష్ట్యా ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన ఏదైనా ఉందా అంటూ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం పై విధంగా బదులిచ్చింది.
Also Read : విశాఖ స్టీల్ పై ప్రధానిని కలుస్తాం: వైసీపీ