Sunday, February 23, 2025
HomeTrending Newsమణిపాల్ కు సిఎం జగన్

మణిపాల్ కు సిఎం జగన్

Treatment For Cm Jagans  In Manipal Hospital

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి లోని మణిపాల్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. గత నెలలో వ్యాయామం చేస్తుండగా కుడి కాలికి చిన్నపాటి గాయమైంది. మళ్ళీ ఆ గాయం తిరగబడి వాపు రావడంతో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్ళారు. జగన్ కాలికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కారణంగా నేడు జరగాల్సిన విద్యా శాఖ సమీక్ష రద్దయ్యింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్