రాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన తెరాస మహిళా ప్రజాప్రతినిధులు. రాఖీ కట్టిన వారిలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ ఛైర్‌పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి, నగర మహిళా కార్పొరేటర్లు మరియు టీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు.