Sunday, January 19, 2025
HomeTrending Newsటీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్

టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్

Tsrtc Bumper Offer : 

కొత్త ఏడాదిని పురస్కరించుకుని టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌ ప్రకటించింది. జనవరి 1వ తేదీన 12 ఏళ్లలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 12 ఏళ్లలోపు పిల్లలతోపాటు ప్రయాణించే తల్లిదండ్రులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఆర్టీసీ అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Also Read : ఆగి ఆగి సాగిన ప్రయాణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్