Sunday, January 19, 2025
HomeTrending Newsరాములోరి కల్యాణానికి సిఎంకు ఆహ్వానం

రాములోరి కల్యాణానికి సిఎంకు ఆహ్వానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది.  ఈ మేరకు వివాహ శుభపత్రికను  టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను కలిసి అందజేశారు.  ఏప్రిల్‌ 5 వ తేది రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్