Tuesday, June 9, 2026
HomeTrending Newsఎంపి అరవింద్ కు పసుపుబోర్డు సెగ

ఎంపి అరవింద్ కు పసుపుబోర్డు సెగ

నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలంటూ మరోసారి నిరసన చేపట్టిన పసుపు రైతులు. నందిపేట్ మండలంలో పర్యటిస్తున్న ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా గ్రామాల్లో మోహరించిన పసుపు రైతులు. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, అరవింద్ వెంటనే రాజీనామా చేయాలని పసుపు రైతులు డిమాండ్.

ఎన్నికల సమయంలో ఎంపి అరవిందు రాసిచ్చిన బాండు పేపరు రికార్డులను చూపిస్తూ నందిపెటలో నిరసన తెలిపిన పసుపు రైతులు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కాన్వాయ్ను వెంటాడటంతో  నందిపేట్ మండల పర్యటనకు వెళ్లకుండానే గంగుపల్లి నుండి వెనుదిరిగిన ఎంపీ అరవింద్.

Also Read : కరోనా నిబంధనల అమలుపై హైకోర్టు అసంతృప్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular