Sunday, January 19, 2025
HomeTrending Newsవిజయవాడలో అగ్నప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

విజయవాడలో అగ్నప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

విజయవాడ జింఖానా గ్రౌండ్ర్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు.  దీపావళికి ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఒక షాపులో జరిగిన ఈ ప్రమాదం పక్కనే ఉన్న మరో మూడు దుఖానాలను కూడా పూర్తిగా భస్మం చేసింది. ఒక్కసారిగా ఈ చెలరేగిన మాటలతో దుకాణదారులు, స్థానికులు పరుగులు తీశారు. అగ్నిమాపక యంత్రాలు వెంటనే రంగంలోకి దిగి మంటలు అదుపు చేశాయి. దీనితో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో దురదృష్ట వశాత్తూ ఇద్దరు అగ్నికి ఆహుతయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్