Thursday, January 23, 2025
HomeTrending NewsCrop loss : పంట నష్టం అంచనాకు సిఎం ఆదేశం

Crop loss : పంట నష్టం అంచనాకు సిఎం ఆదేశం

కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలంతో సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికలు తెప్పించాలని సిఎం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్