Saturday, April 5, 2025
Homeసినిమాఘనంగా ననయతార- విఘ్నేష్ వివాహం

ఘనంగా ననయతార- విఘ్నేష్ వివాహం

At last: సినీ నటులు విఘ్నేష్ శివన్, నయనతార పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.  తమిళనాడు లోని మహాబలిపురం సమీపంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్స్ లో వీరిద్దరి వివాహం అతంత ఘనంగా జరిగింది.  తమిళ, తెలుగు సినిమా రంగాల నుంచి  కొద్ది మంది నటులు, అత్యంత సమీప బంధువులు పరిమిత సంఖ్యలో ఈ పెళ్ళికి హాజరయ్యారు.  ఈ నెల 11న వీరి రిసెప్షన్ జరగనుంది.

గత ఐదేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. గతంలో చాలా సార్లు వీరిద్దరి వివ్వహంపై వార్తలు వచ్చినా  చివర్లో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరు నేడు దంపతులయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్