Sunday, January 19, 2025
Homeసినిమావిక్రమ్ కు గుండెపోటు!

విక్రమ్ కు గుండెపోటు!

నటుడు విక్రమ్ గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ఈ మధ్యాహ్నం ఛాతీలో నొప్పి, అలసటగా అనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన్ను కావేరీ ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన్ను ఐసీయూలో ఉంచి చిత్సచికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విక్రమ్ ఈ సాయంత్రం 6 గంటలకు తన తాజా చిత్రం పోన్నియిన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. విక్రమ్ ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్